ఆంధ్రప్రదేశ్

200 మందికి వైద్య పరీక్షలు

KPS డిజిటల్ నెట్‌వర్క్, గుడివాడ: నందివాడ మం డలం నందివాడ గ్రామంలో గురువారం మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామం లోని కొండపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరంలో విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్ కి చెందిన వైద్య బృందంచే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు చేశారు. 200 మందికి పైబడి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Leave a Reply