ఆంధ్రప్రదేశ్

అరకు—విశాఖ ఘాట్ రోడ్డులో రెండు కార్లు ఢీ

KPS డిజిటల్ నెట్‌వర్క్, అరకు వ్యాలీ: అరకు — విశాఖ ఘాట్ రోడ్డులో అనంతగిరి ప్రధాన రోడ్డు మార్గం సమీప చాపరాయి మలుపు వద్ద బుధవారం నాడు ఎదురెదురుగా వస్తున్న పర్యాటకుల కార్లు అదుపుతప్పి ఒక్కసారిగా ఢీకొన్నాయి. కారులో ఉన్న పలువురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్ష్తగాత్రులను చికిత్స నిమిత్తం అనంతగిరి పీహెచ్సి కి తరలించారు. ఈ ప్రమాదం లో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. చిన్నచిన్న గాయాలతో అందరూ బతికి బయటపడ్డారు.

Leave a Reply