ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలి

KPS డిజిటల్ నెట్‌వర్క్, నరసన్నపేట: సారవకోట పీహెచ్సీని టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలని వైద్యాధికారిణి సౌమ్యకు సూచించారు. వర్షాకాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కండ్లకలకులు సోకిన వారికి ఇస్తున్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ హనుమంతరావు ఉన్నారు.

Leave a Reply