ఆంధ్రప్రదేశ్

తెలంగాణ స్టేట్ హెడ్ గా సి శ్రీనాథ్ … ప్రకటించిన .. కె పి స్ డిజిటల్ నెట్వర్క్ చైర్మన్ కంచారన కిరణ్ .!!

విశాఖపట్నం / హైద్రాబాద్ : కె పి స్ డిజిటల్ నెట్వర్క్ ( యాడ్స్ & రిపోర్టింగ్ ) తెలంగాణ స్టేట్ హెడ్ గా సి శ్రీనాథ్ నియమితులు అయ్యారు . ఈ నెల 10 వ తేదీ హైదరాబాద్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు . ఈ ప్రకటన కె పి స్ డిజిటల్ నెట్వర్క్ చైర్మన్ శ్రీ కంచారన కిరణ్ కుమార్ విశాఖపట్నం కార్యాలయంలో విలేకరులు సమావేశంలో ప్రకటించారు .

Leave a Reply