ఆంధ్రప్రదేశ్

రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఇచ్చాపురం :- కంచిలి మండలంలోని జే బెల్లుపడలో శుక్రవారం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 4. 5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి వైసీపీ సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వాదించి రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలన్నారు.

Leave a Reply