Warning: Undefined array key -1 in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/post-template.php on line 330
ఆంధ్రప్రదేశ్

స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న కంచారన కిరణ్ కుమార్

విశాఖపట్నం : ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు చినముషిడివాడలోని శారదా పీఠాని దర్శించుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామికి కానుకలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a Reply

%d bloggers like this: