సిని వార్తలు

బాస్‌లకే బాస్‌ అసలైన బిగ్‌బాస్‌ ఇతనే

బిగ్‌బాస్‌ : ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది ఇది ఓ మొబైల్‌ కంపెనీకి సంబంధించిన ఫేమస్‌ కొటేషన్‌. అయితే హలాండ్‌కి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన ఐడియా ఆయన జీవితాన్నే కాదు ఎంటైర్‌టైన్‌మెంట్‌ వరల్డ్‌ రూల్స్‌నే మార్చేసింది. బుల్లితెరపై సంచలన విప్లవానికి దారి తీసింది. కొత్త తరహా ఐడియాకి బిజినెస్‌ రూపం ఇచ్చిన అమలు పరిచిన వ్యక్తి వందల కోట్లకు అధిపతి అయితే ఆ ఐడియా ఆధారంగా రూపొందిన గేమ్‌షోను వందల కోట్ల మంది కళ్లప్పగించి చూస్తున్నారు. అంతమందిని తన ఐడియా చుట్టూ తిప్పుకున్న ఆ బిగ్‌బాస్‌, ఆ బిగ్‌బ్రదర్‌ పేరు జాన్‌ డే మోల్‌.

Leave a Reply