తెలంగాణ

తమిళిసై పై తెలంగాణ సర్కారు పిటిషన్… నేడు సుప్రీం కోర్టులో విచారణ

తెలంగాణ : గవర్నర్‌ తమిళిసై పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. తమిళిసైపైఅసహనం వ్యక్తం చేస్తూ.. సుప్రీంను ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను అమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం రిట్ పిటిషన్ వేడయంతో.. ఆ పిటిషన్ ను నేడు విచారించనుంది.

Leave a Reply