జాతీయ వార్తలు

ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఢిల్లీ : ప్రేమాభిమానాలు పంచడంలో మహారాజు … మాకు దశ దిశ మార్గనిర్దేశకులై మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా ఆత్మబంధువు .. వేలాది మంది కి ఉపాధి కల్పించి వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపుతున్న కారణ జన్ములు మా అభిమాన పాత్రులు .. కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి , అధ్యక్షులు భారతీయ జర్నలిస్ట్స్ యూనియన్ , సార్క్ నేషన్స్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు … మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం … మీ కేపీస్ డిజిటల్ నెట్వర్క్ మనేజ్మెంట్ & స్టాఫ్ .

Leave a Reply