ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేత సనపల వర ప్రసాద్ గారు కి … పుట్టినరోజు శుభాకాంక్షలు ..

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- ప్రేమాభిమానాలు పంచడంలో మహారాజు … మాకు దశ దిశ మార్గనిర్దేశకులై మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా ఆత్మబంధువు .. ప్రముఖ సంఘ సేవకులు 50వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌ శ్రీ సనపల వరప్రసాద్ గారు కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు … మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు … మీ తమ్ముడు కంచారన కిరణ్ కుమార్ చైర్మన్ & ఎం.డి కిరణ్ గ్రూప్ .

Leave a Reply