ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పాలకొల్లు :- నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఆయనను పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.

Leave a Reply