ఆంధ్రప్రదేశ్

ఎస్సై తుది పరీక్షల తేదీల ప్రకటన

KPS డిజిటల్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్: ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఫైనల్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపింది. మొత్తం 4 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. 2 పేపర్లు డిస్క్రిప్టివ్, మరో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. రాష్ట్రంలోని వైజాగ్, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్షలు జరుగుతాయని బోర్డు పేర్కొంది. రేపటి నుంచి 12వ తేదీ వరకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

Leave a Reply