ఆంధ్రప్రదేశ్

మర్రి చెట్టు లో శివుడి గుడి … దర్శించుకున్నా కంచారన కిరణ్

KPS డిజిటల్ నెట్‌వర్క్, విశాఖపట్నం :- ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు కాశిపట్నంలోని శివుడి గుడి ని మహా శివరాత్రి సందర్బంగా దర్శించుకున్నారు. స్వామికి కానుకలు సమర్పించారు. ప్రత్యక పూజలు చేసారు.

Leave a Reply